(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 023
॥ శ్రీః ॥
3.23. అధ్యాయః 023
Mahabharata - Vana Parva - Chapter Topics
కృష్ణాదీనాం పాండవాందృష్ట్వా వనాత్స్వనగరగమనానంతరం పాండవైః పౌరాణామాశ్వాసనపూర్వకం నగరప్రతి నివర్తనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-23-0x(1841)(16556)
తస్మిందశార్హాధిపతౌ ప్రయాతే
యుధిష్ఠిరో భీమసేనార్జునౌ చ।
యమౌ చ కృష్ణ చ పురోహితశ్చ
రథాన్మహార్హాన్పరమాశ్వయుక్తాన్ ॥ 3-23-1(16557)
అస్థాయ వీరాః సహితా వనాయ
ప్రతస్థిరే భూతపతిప్రకాశాః।
హిరణ్యనిష్కాన్వసనాని గాశ్చ
గదాయ శిక్షాక్షరమంత్రవిద్భ్యః ॥ 3-23-2(16558)
ప్రేష్యాః పురో వింశతిరాత్తశస్త్రా
ధనూంషి శస్త్రాణి శరాంశ్చ దీప్తాన్।
మౌర్వీశ్చ యంత్రాణి చ సాయకాంశ్చ
సర్వే సమాదాయ జఘన్యమీయుః ॥ 3-23-3(16559)
తత్సతు వాసాంసి చ రాజపుత్ర్యా
ధాత్ర్యశ్చ దాస్యశ్చ విభూషణం చ।
తదింద్రసేనస్త్వరితః ప్రగృహ్య
జఘన్యమేవోపయయౌ రథేన ॥ 3-23-4(16560)
తతః కురుశ్రేష్ఠముపేత్య పౌరాః
ప్రదక్షిణం చక్రురదీనసత్వాః।
తం బ్రాహ్మణాశ్చాభ్యవదన్ప్రసన్నా
ముఖ్యాశ్చ సర్వే కురుజాంగలానాం ॥ 3-23-5(16561)
స చాపి తానభ్యవదత్ప్రసన్నః
సహైవ తైర్భ్రాతృభిర్ధర్మరాజః।
తస్థౌ చ తత్రాధిపతిర్మహాత్మా
దృష్ట్వా జనౌఘం కురుజాంగలానాం ॥ 3-23-6(16562)
పితేవ పుత్రేషు స తేషు భావం
చక్రే కురూణామృషభో మహాత్మా।
తే చాపి తస్మిన్భరతప్రబర్హే
తథా బభూవుః పితరీవ పుత్రాః ॥ 3-23-7(16563)
తతస్తమాసాద్య మహాజనౌఘాః
కురుప్రవీరం పరివార్య తస్థుః।
హానాథ హాధర్మ ఇతి బ్రువాణా
హీతాశ్చ సర్వేఽఽశ్రుముఖా బభూవుః ॥ 3-23-8(16564)
వరః కురూణామధిపః ప్రజానాం
పితేవ పుత్రానపహాయ చాస్మాన్।
పౌరానిమాంజానపదాంశ్చ సర్వాన్
హిత్వా ప్రయాతః క్వను ధర్మరాజః ॥ 3-23-9(16565)
ధిగ్ధార్తరాష్ట్రం సునృశంసబుద్ధిం
ధిక్సౌబలం పాపమతిం చ కర్ణం।
అనర్థమిచ్ఛంతి నరేంద్ర పాపా
యే ధర్మనిత్యస్య సతస్తవోగ్రాః ॥ 3-23-10(16566)
స్వయం నివేశ్యాప్రతిమం మహాత్మా
పురం మహాదేవపురప్రకాశం।
శతక్రతుప్రస్థమమోఘకర్మా
హిత్వా ప్రయాతః క్వను ధర్మరాజః ॥ 3-23-11(16567)
చకార యామప్రతిమాం మహాత్మా
సభాం మయో దేవసభాప్రకాశాం।
తాం దేవగుప్తామివ దేవమాయాం
హిత్వాప్రయాతః క్వను ధర్మరాజః ॥ 3-23-12(16568)
తాంధర్మకామార్థవిదుత్తమౌజా
బీభత్సురుచ్చైః సహితానువాచ।
ఆదాస్యతే వాసమిమం నిరుష్య
రవనేషు రాజా ద్విషతాం యశాంసి ॥ 3-23-13(16569)
ద్విజాతిముఖ్యాః సహితాః పృథక్వ
భవద్భిరాసాద్య తపస్వినశ్చ।
ప్రసాద్య ధర్మార్థవిదశ్చ వాచ్యా
యథార్థసిద్ధిః పరమా భవేన్నః ॥ 3-23-14(16570)
ఇత్యేవముక్తే వచనేఽఽర్జునేన
తే బ్రాహ్మణాః సర్వవర్ణాశ్చ రాజన్।
ముదాఽభ్యనందన్సహితాశ్చ చక్రుః
ప్రదక్షిణం ధర్మభృతాంవరిష్ఠం ॥ 3-23-15(16571)
ఆమంత్ర్య పార్థం చ వృకోదరం చ
ధనంజయం యాజ్ఞసేనీం యమౌ చ।
ప్రతస్థిరే రాష్ట్రమరపేతహార్షా
యుధిష్ఠిరేణానుమతా యథాస్వం ॥ 3-23-16(16572)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి త్రయోవింశోఽధ్యాయః ॥ 23 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-23-1 భూతపతిః శివః। నిష్కః అష్టోత్తరశతం సువర్ణాని వక్షోఽలంకారో వా।
శిక్షేతివ్యాకరణాద్యంగానాముపలక్షణం। అక్షరాణి వేదః।
నిత్యత్వాత్క్షరణశూన్యః। మంత్రః ప్రణవః ॥
3-23-3 పుర ప్రాగేవ। జఘన్యం పాశ్చాత్యం ద్వారకాదేశం ॥
3-23-4 రాజపుత్ర్యా సుభద్రయా సహా ॥
3-23-7 తదా బభూవురితి ఝ. పాఠః ॥
3-23-8 హీతాః కురాజ్యే తిష్ఠామ ఇతి లజ్జితాః ॥
3-23-10 అనర్థం ద్యూతజం ॥
3-23-13 బీభత్సురర్జునః ఆదాస్యతే ఆచ్ఛిద్య గ్రహీష్యతి। యశాంసి యశస్కరాణి దివ్యసభాదీని ॥
3-23-14 భవద్భిః పౌరైః వాచ్యాః ప్రార్థ్యాః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.